ETV Bharat / city

'రాజధానిపై సమీక్షించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది' - finance minister

రాజధానిపై సమీక్షించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సింగపూర్​ ఆ​ర్థిక మంత్రి వివియన్​ బాలకృష్ణన్​ అన్నారు.

సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్
author img

By

Published : Sep 9, 2019, 12:54 PM IST

సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్

భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి రాజధానులపై సమీక్షించుకునే అధికారం వాటికి ఉంటుందని సింగపూర్​ ఆర్థికమంత్రి వివియన్​ బాలకృష్ణన్​ అన్నారు. రాజధాని అమరావతిపై రోజుకో వార్త వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వివియన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సమీక్ష తుది నివేదిక వచ్చేవరకు సింగపూర్​ కన్సార్టియం కంపెనీలు వేచి ఉంటాయని తెలిపారు. సమీక్ష ప్రభావాన్ని అంచనా వేసుకుని పెట్టుబడులు పెడతాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

దేశంలో ఈ ప్రాంతాలు చాలా 'ఖరీదు'​ గురూ!

Intro:ap_knl_11_09_mla_muttadi_avbb_ap10056
కర్నూలులో రాజధాని హైకోర్టు ఉ ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు ఆధ్వర్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖండించిన వారు ముట్టడి చేశారు ఎమ్మెల్యే ఇంటిముందు రాయలసీమకు న్యాయం జరగాలని వారు నినాదాలు చేశారు అనంతరం వారు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూలుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని ఆందోళనకారులకు ఎమ్మెల్యే తెలిపారు
బైట్. న్యాయవాది
హఫీజ్ ఖాన్. ఎమ్మెల్యే

Body:ap_knl_11_09_mla_muttadi_avbb_ap10056

Conclusion:ap_knl_11_09_mla_muttadi_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.