ETV Bharat / city

తెలంగాణ:  పాతబస్తీలో స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత - carona effect in hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో కరోనా విజృంభిస్తోంది. వైరస్​ తీవ్రత పెరుగుతుండడం వల్ల పాతబస్తీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నేటి నుంచి జులై 5 వరకు బేగంబజార్, సికింద్రాబాద్​లోని అన్ని వస్త్ర, ఆభరణ దుకాణాలు బంద్​ చేస్తున్నట్లు వ్యాపారుల అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు.

carona effect in hyderabad
పాతబస్తీలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత
author img

By

Published : Jun 26, 2020, 8:01 PM IST

హైదరాబాద్​లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుండడం వల్ల వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ విధించుకుంటున్నారు. నేటి నుంచి జులై 5 వరకు బేగంబజార్, సికింద్రాబాద్​లో అన్ని వస్త్ర, ఆభరణ దుకాణాలు బంద్​ చేస్తున్నట్లు వ్యాపారుల అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే పాతబస్తీ, చార్మినార్, లాడ్​బజార్​లోని దుకాణాలు మూసివేశారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.