ETV Bharat / city

తెలంగాణ: పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత

మేత కోసం తీసుకెళ్లిన గొర్రెలు ఒక్కసారిగా 45 మృతి చెందిన ఘటన తెలంగాణలోని నాగర్​ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పత్తిచేనులో తిని గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత

author img

By

Published : Nov 30, 2020, 11:10 PM IST

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కేంద్రంలో 45 గొర్రెలు ఒకేసారి మృతి చెందాయి. నలుగురు రైతులు కలిసి మేత కోసం 600 గొర్రెలను పొలంలోకి తీసుకెళ్లగా... పత్తి చేనులో తిని 45 జీవాలు మృత్యువాత పడ్డాయని బాధితులు తెలిపారు.

పశువైద్యులు ప్రథమ చికిత్స అందించి కొన్నింటిని రక్షించారు. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.