ETV Bharat / city

ఓహో వీడియోలు చూడాలంటే... గన్నుండాలా..? - chandrababu security

దర్జాగా పడుకొని వీడియోలు చూసెయ్యాలి... సెల్‌ఫోన్‌కు ఆనుడుగా ఏదైనా ఉంటే బాగుండునని అనుకున్నారాయన. ఇంకేముంది తన గన్నునే దన్నుగా పెట్టేశారు.

ఓహో వీడియోలు చూడాలంటే... గన్నుండాలా..?
ఓహో వీడియోలు చూడాలంటే... గన్నుండాలా..?
author img

By

Published : Jan 10, 2020, 8:06 AM IST

దర్జాగా పడుకొని వీడియోలు చూసెయ్యాలి... సెల్‌ఫోన్‌కు ఆనుడుగా ఏదైనా ఉంటే బాగుండునని అనుకున్నారాయన. ఇంకేముంది తన గన్నునే దన్నుగా పెట్టేశారు. తుపాకీ ఇందుకు కూడా పనికొస్తుందని నిరూపించారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ఆవరణలో భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు తీరు ఇది.

Intro:Body:

source eenadu 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.