ETV Bharat / city

కొనసాగుతోన్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు - సచివాలయం కూల్చివేత

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఈ పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

secretariat-buildings-demolition-continues
కొనసాగుతోన్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు
author img

By

Published : Jul 8, 2020, 5:38 PM IST

వరుసగా రెండో రోజూ తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రొక్లెయినర్లు, భారీ యంత్రాలతో అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పటిష్థ భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టూ ఉన్న మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కొనసాగుతోన్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు

సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతల పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులు కూల్చివేసి... శిథిలాలు తరలించే వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి.

సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.