రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉపసంహరిస్తూ.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15న 372 చోట్ల ఎన్నికలు జరగనుండగా.. అక్కడ మాత్రమే కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: