ETV Bharat / city

సాగర్​కు కృష్ణమ్మ పరుగులు.. రేపు క్రస్ట్​గేట్లు ఎత్తివేత - gates lift

నాగార్జునసాగర్​​లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్​ఫ్లో 5.10 లక్షల క్యూసెక్కుల ఉండగా ఔట్ ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 543.80 అడుగులకు చేరింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రేపు ఉదయం 8గంటలకు సాగర్ ​ క్రస్ట్​ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.

సాగర్​కు కృష్ణమ్మ పరుగులు.. రేపు క్రస్ట్​గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 11, 2019, 9:25 PM IST

నాగార్జునసాగర్​లో ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 543.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 5.10 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్​ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్​ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 194.63 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున క్రస్ట్​గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటలకు సాగర్​ నాలుగు క్రస్ట్​ గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేయనున్నారు సాగర్​ అధికారులు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.