ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై.. కేసీఆర్​తో చర్చిస్తా: పవన్ - తెలంగాణ ఆర్టీసీ తాజా వార్తలు

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్​తో చర్చిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్​లోని పవన్​ నివాసంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా నేతలు ఆయన్ను కలిశారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్​తో చర్చిస్తా
author img

By

Published : Oct 31, 2019, 4:58 PM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్​తో చర్చిస్తా

తమ సమ్మెకు మద్దతివ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్​ను తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మీద అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రభుత్వం మొండిగా ఉండటం మంచిది కాదని తెలిపారు. రెండురోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చిస్తానని అన్నారు. కేసీఆర్ వినని పక్షంలో ఆర్టీసీ ఐకాస భవిష్యత్ కార్యాచరణకు మద్దతిస్తామని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు.

ఇదీచదవండి

'భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 31 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0355: Philippines Earthquake Part must credit Sheldon Paragas 4237531
3rd strong earthquake this month jolts southern Philippines
AP-APTN-0344: US CA Wildfires Update Must credit KXTV; No access Sacramento; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive. 4237530
Calif. focused on weather, wildfires evacuations
AP-APTN-0302: Australia Qantas No access Australia 4237529
Qantas urged to ground Boeing 737 fleet
AP-APTN-0259: Iran Hostage Crisis Embassy No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4237527
US embassy in Tehran a monument to hostage crisis
AP-APTN-0259: UK Brexit Business AP Clients Only 4237528
Business discusses impact Brexit delays are having
AP-APTN-0211: Japan Fire NO ACCESS JAPAN 4237526
Historic UNESCO heritage Japanese castle on fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.