ETV Bharat / city

ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ హర్షం - Eu feeling happy on government decision

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల కార్మిక సంఘం నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాము కోరినట్లుగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్టీసీ ఈయూ హర్షం
author img

By

Published : Sep 3, 2019, 10:29 PM IST

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ... ప్రభుత్వం నిర్ణంయం తీసుకోవటంపై గుర్తింపు కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్​కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఈయూ నేత దామోదర్ మాట్లాడుతూ... విలీనం కమిటీకి ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన డిమాండ్లను పరిశీలించాలన్నారు. కార్మికులు కోరినట్లుగా..విలీనమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

సంబంధిత కథనం

ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే !

Intro:
spot. date.02.09.2019

file name. ap_knl_52_02_peludu_av_AP10055

s.sudhakar, dhone.

కర్నూల్ జిల్లా డోన్ మండలం మాల్యాల రైల్వేస్టేషన్ సమీపంలో బారి పేలుడు సంభవించింది. ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. గుంతకల్ నుండి గుంటూరు కు రైల్వే డబల్ లైన్ పనులు జరుగుతున్నాయి. మాల్యాల వద్ద అండర్ బ్రిడ్జి పనులకు రాళ్లు పగలడానికి గాతాలు పెట్టారు. దీనిలో ఏదో ప్రమాదవశాత్తు భారీగా పేలింది. దగ్గరగా ఉన్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని డోన్ ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.Body:భారీ పేలుడుConclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.