నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ వైఎస్ఆర్ గృహవసతి కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ ఇస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండీ... 20 వేల జనతా బజార్లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్