ETV Bharat / city

నేడే ఆర్జీయూకేటీ సెట్‌ - RGUKT set on Saturday

నివర్ తుపాను కారణంగా వాయిదా పడిన ఆర్జీయూకేటీ సెట్‌.. నేడు జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

RGUKT set on Saturday
నేడే ఆర్జీయూకేటీ సెట్‌
author img

By

Published : Dec 5, 2020, 8:46 AM IST

నివర్‌ తుపాను నేపథ్యంలో వాయిదా పడిన ఆర్జీయూకేటీ సెట్‌ను నేడు నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్‌ డి.హరినారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 630, తెలంగాణలో 8 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఇవాళే ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తామని.. ఏవైనా అభ్యంతరాలుంటే 7వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. 8న తుది ‘కీ’ విడుదల చేసి, 12న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు 48,422 మంది బాలురు, 40,550 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

వైద్య విద్యా ప్రవేశ ప్రక్రియకు ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.