ETV Bharat / city

Relaxation of covid-19 restruction: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు - ap latest news

Relaxation of covid-19 restruction in secretariat: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది.

Relaxation of covid-19 restruction in Andhra Pradesh secretariat
సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత
author img

By

Published : Feb 18, 2022, 3:18 PM IST

Relaxation of covid-19 restriction in secretariat: సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులూ సచివాలయానికి రావాలని ఆదేశించింది. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సీఎస్ ఆదేశాల్లో తెలిపారు.

ఉన్నతాధికారులూ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ విధానం పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరుకావాలని పేర్కొన్నారు. సీఎస్‌, మంత్రుల సమీక్షలకూ భౌతికంగానే హాజరుకావాలని తెలిపారు.

ఇదీ చదవండి:

Road Accident at chittor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.