Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే.. - telugu news
Liquor Sales Hike: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.124.10 కోట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తం 1,36,124 కేసుల దేశీ మద్యం, 53,482 కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగానే ఇంత మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఏరులై పారిన మద్యం.. ఒక్కరోజే రూ.124.10 కోట్ల అమ్మకాలు