ఇవీ చూడండి: Agnipath Protest: నిమిషాల వ్యవధిలోనే... రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
Owl: గద్దను పోలి... పొట్టపై చుక్కలు.. నల్లమలలో అరుదైన పక్షి - అరుదైన గుడ్లగూబ
Owl: నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన గుడ్లగూబను గుర్తించినట్లు జీవవైవిధ్య విభాగం రేంజ్ అధికారి మహ్మద్ హయాత్ తెలిపారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణులు, పక్షులను గుర్తించే క్రమంలో ఈ స్పాట్ బెల్లీడ్ ఈగల్ గుడ్లగూబను గుర్తించి చిత్రీకరించామన్నారు. గద్దను పోలి, పొట్టపై చుక్కలు ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని గుర్తించడం ఇదే తొలిసారని నంద్యాల జిల్లా సున్నిపెంటలోని జీవ వైవిధ్య కేంద్రంలో వివరించారు.
నల్లమలలో అరుదైన గుడ్లగూబ
ఇవీ చూడండి: Agnipath Protest: నిమిషాల వ్యవధిలోనే... రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్