వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ అప్రమత్తం చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర ఒడిశా, ఛత్తీస్ ఘడ, మహారాష్ట్ర లపై 1.5 కిలోమటర్ల నుంచి 7 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కారణంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశాలున్నాయి. ఈ కారణంగా.. ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. చేపలు వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని తెలిపారు.
భారీ వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త - weather effect
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ అప్రమత్తం చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర ఒడిశా, ఛత్తీస్ ఘడ, మహారాష్ట్ర లపై 1.5 కిలోమటర్ల నుంచి 7 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న కారణంగా రాగల 72 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశాలున్నాయి. ఈ కారణంగా.. ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. చేపలు వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని తెలిపారు.
నార్పల మండలం గూగుడు గ్రామంలో వెలసిన గూగుడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు ఘనంగా జరుతున్నాయి. దాదాపు పది రోజుల పాటు ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మరి ముఖ్యంగా జంట ఆలయాలకు ప్రసిద్ధి ఒక పక్క గూగుడు కుల్లాయిస్వామి మరో పక్క ఆంజనేయస్వామి కొలువు దీరి వున్నారు. గ్రామ ప్రజలు అందరు మతాలకు అతీతంగా పండగను జరుపుకొంటారు. రాష్ట్ర నలుమూలల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కోర్కెలు తీర్చుకొంటారు. ముఖ్యంగా ఈ రోజు అగ్ని గుండం తవ్వారు. గుండం తవ్వుతున్నప్పుడు నిప్పులు రావడం ఇక్కడి విశేషం అగ్నిగుండంలో నిప్పులు చూడడానికి గ్రామంలోని ప్రజలు , భక్తులు వచ్చారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా నిప్పురవ్వలు రావడం ఇక్కడి విశేషం ఆలయ అర్చకులు మాట్లాడుతూ గూగుడు కుళ్లాయిస్వామి మహిమ ఉంది చెప్పారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం ఎక్కువగా నిప్పురవ్వలు వచ్చాయి. అగ్నిగుండం తవ్వే సమయంలో తవ్వేకి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బిందెలతో నీటిని పోసి నిప్పులు ఆర్పీ గుండాన్ని తవ్వారు. సంవత్సరం పాటు గుండం పూడ్చివేసి మళ్ళీ పండగ వచ్చినప్పుడు తవ్వినప్పుడు అగ్గి నిప్పులు రావడంతో ఇక్కడ విశేషం అని అంటున్నారు.
బైట్ 1: ఆలయ అర్చకులు హుస్సేనప్ప.....
Body:శింగనమల
Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్