ఇవీ చదవండి:
నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా - ycp radya sabha members list
నలుగురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైకాపా ఖరారు చేసింది. పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ పేర్లు ఖరారు చేసింది. ఇప్పటికే రెండుసార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నత్వానీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ అధ్యక్షుడిగా నత్వానీ వ్యవహరిస్తున్నారు.
radyasabha ycp
ఇవీ చదవండి: