ETV Bharat / city

సీఎం జగన్​తో పీవీ సింధు మర్యాదపూర్వక భేటీ నేడు - pv_sindhu_will_meet_cm_jagan

ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్​, ముఖ్యమంత్రి జగన్‌ను షట్లర్‌ పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలవనుంది. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది.

pv_sindhu_will_meet_cm_jagan
author img

By

Published : Sep 12, 2019, 10:30 PM IST

Updated : Sep 13, 2019, 5:09 AM IST

సీఎం జగన్​తో పీవీ సింధు మర్యాదపూర్వక భేటీ నేడు

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మాన కార్యక్రమానికి పాల్గొనటానికి హైదరాబాద్​ నుంచి గన్నవరం విమానాశ్రయానికి గురువారం పీవీ సింధు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ భాస్కర్ స్వాగతం పలికారు. ప్రపంచకప్పు గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా ఏపీకి రావటం ఆనందంగా ఉందని సింధు తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పీవీ సింధుకు క్రీడా ప్రాధికార సంస్థ సన్మానం చేయనుంది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్​ను​, మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను మర్యాదపూర్వకంగా సింధు కలవనుంది.

ఇదీ చదవండి:

ఓ సింధు.. సరిలేరు నీకెవ్వరు

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ని కేశవ నగర్ లో సాయి శ్రీకాంత్ అనే యువకుడు ఇంటి వద్ద ఉన్న సంపులో పడి మృతి చెందాడు సంపులో ఉన్న కులాయి బందు చేసేందుకు వెళ్లిన సాయిశ్రీకాంత్ ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగి మృతి చెందాడు సాయిశ్రీకాంత్ మానసికంగా సరిగా లేదని అందువల్లే నీటిలో నుంచి పైకి రాలేకపోయా అతని బంధువులు పోలీసులకు తెలిపారు వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు

Body:సంపు లో పడి ఒకరి మృతి

Conclusion:అనంతపురం జిల్ల
Last Updated : Sep 13, 2019, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.