నవంబర్ 7న మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం జరగనుంది. ఈవోఎస్ 01 సహా మరో 9 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ49 నింగిలోకి మోసుకెళ్లనుంది.
ఇదీ చదవండి: రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి: సీఎం జగన్