ETV Bharat / city

తండ్రి కాబోతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ! - producer Dilraju who is going to be a father

Dilraju latest news: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రి కాబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2020 మే నెలలో రెండో వివాహం చేసుకున్నారు దిల్‌రాజు.

తండ్రి కాబోతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు !

author img

By

Published : Mar 22, 2022, 5:22 PM IST

Dilraju latest news: మెగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు తండ్రి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై దిల్‌రాజు కుటుంబం అధికారికంగా స్పందించాల్సి ఉంది. దిల్‌రాజు 2020 మే నెలలో రెండో వివాహం చేసుకున్నారు.

నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దిల్‌రాజు రెండో పెళ్లి జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న మహిళ తేజస్వినిని (వైఘా రెడ్డి) దిల్‌రాజు వివాహం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు. మొదటి భార్యకు ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఇప్పటికే పెళ్లయ్యింది. ఒక కొడుకు కూడా ఉన్నాడని సమాచారం.

ఇదీ చూడండి: భూకబ్జా కేసులో శివుడికి సమన్లు- విచారణకు రాకపోతే...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.