ETV Bharat / city

తెలంగాణ : ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

author img

By

Published : Oct 30, 2020, 12:34 AM IST

పూర్తి పారదర్శకంగా ఆన్​లైన్ విధానంలో భూలావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లు సహా భూములకు సంబంధించిన సమాచారాన్ని పోర్టల్​లో అందుబాటులో ఉంచారు. స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దేశానికే ట్రెండ్​ సెట్టర్​గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండనుంది?.... వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి రఘువర్ధన్​ అందిస్తారు.

ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

ఇవీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.