ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: సీఎం జగన్