కారాగారాల్లో ఉండే ఖైదీల హక్కులపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ 2018, డిసెంబర్ లో ఇచ్చిన సూచనల ఆధారంగా నియమావళిని తయారు చేశారు.
వీటిలో ఖైదీల హక్కులు, కారాగారాల్లో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులను రాజ్యాంగం కల్పిస్తుంది, విద్య, వైద్యం పొందే హక్కు, జీవించే హక్కు ఎలా ఉంటాయో వెల్లడించారు.
ఇదీ చదవండి: