తమ గ్రామంలోని ప్రతీ కిరాణా, ఇతర నిత్యావసర దుకాణాల్లో విధిగా ధరల పట్టికను ప్రదర్శించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పునుకుల పంచాయతీ నిర్ణయించింది. శుక్రవారం ఆయా దుకాణాలను పాలకవర్గం తనిఖీ చేసింది. నిర్ణయం అమలు చేయని వారికి జరిమానా విధించారు.
ఇదీ చదవండి...రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు