ETV Bharat / city

రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా ప్రభాకర్ సింగ్ - Technical Advisor to AP news

రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా సీపీడబ్ల్యూడీ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్​ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, నిర్మాణ ప్రణాళికలకు సంబంధించి ప్రభాకర్ సింగ్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

Prabhakar Singh Appointed as Technical Advisor to ap
రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా ప్రభాకర్ సింగ్
author img

By

Published : Nov 17, 2020, 7:18 PM IST

రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా సీపీడబ్ల్యూడీ మాజీడైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్​ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దిల్లీలోని కేంద్ర ప్రజా పనుల విభాగం డైరెక్టర్ జనరల్​గా పనిచేసిన ప్రభాకర్ సింగ్​ను సాంకేతిక సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనా విభాగం ముఖ్యక్యార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, నిర్మాణ ప్రణాళికలకు సంబంధించి ప్రభాకర్ సింగ్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.