ETV Bharat / city

వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్​మెంట్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా - YSSAR Lifetime Achievement Awards programme

వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్​మెంట్, వైఎస్సార్ ఎచీవ్​మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్​మెంట్ అవార్డుల ప్రధానోత్సవం వాయిదా

author img

By

Published : Aug 11, 2021, 7:25 PM IST

వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:

Amaravati news: సీఎం జగన్‌ను కలిసిన హాకీ క్రీడాకారిణి రజని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.