.
కార్యాలయాలకు వైకాపా రంగులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా - పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు
పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. గుంటూరు జిల్లా వాసి ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు.
hicourt
.