రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో 13.42శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 22.50 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 8.44 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆసుపత్రిలో దారుణం: మహిళను ఈడ్చిపారేసిన గార్డు