ETV Bharat / city

Police Staff Effected by Corona: సరూర్‌నగర్‌ పీఎస్‌లో కరోనా కలకలం - పోలీసులపై కరోనా ప్రభావం

సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో తొమ్మిది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా క్వారంటైన్​లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

police staff effected by corona
police staff effected by corona
author img

By

Published : Jan 14, 2022, 4:27 PM IST

Police Staff Effected by Corona: హైదరాబాద్​లోని సరూర్‌నగర్‌ పీఎస్‌లో కరోనా కలకలం రేపింది. దేశంలో రోజు రోజుకు కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. తెలంగాణలో కూడా కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు సైతం కొవిడ్​ బారిన పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. కొవిడ్​ పట్ల అవగాహన కల్పిస్తూ.. పోలీసులు కూడా వైరస్​ బాధితులవుతున్నారు.

తాజాగా సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో తొమ్మిది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా క్వారంటైన్​లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: AP CORONA CASES: రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒకేరోజు 3,205 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.