ETV Bharat / city

హార్స్ రైడింగ్ క్లబ్​లో పోలీసుల సోదాలు.. గంజాయి స్వాధీనం! - police raid on horse riding club in ajij nagar

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్​ హార్స్ రైడింగ్ క్లబ్​లో పోలీసులు సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి జరిపిన ఈ సోదాల్లో 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

హార్స్ రైడింగ్ క్లబ్​లో పోలీసులు సోదాలు ...గంజాయి స్వాధీనం
హార్స్ రైడింగ్ క్లబ్​లో పోలీసులు సోదాలు ...గంజాయి స్వాధీనం
author img

By

Published : Oct 22, 2021, 2:59 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్​ హార్స్ రైడింగ్ క్లబ్​లో.. పోలీసులు సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి జరిపిన ఈ సోదాల్లో 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. యువతీయువకులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారంతో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : ఎలక్షన్ కోడ్ పై ఈసీ కీలక ప్రకటన.. మారిన నియమావళి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.