పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వెంకటేశ్వరరావును ప్రభుత్వం తొలగించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటి సభ్యుడిగానూ ఆయన్ను తొలగించింది. రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఆయన కొనసాగనున్నారు. వెంకటేశ్వరరావు స్థానంలో పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పీపీఏ సభ్యుడు సీఈ సుధాకర్‌బాబును నియమించారు.
ఇవీ చూడండి-వైకాపా విధానాలు గందరగోళం... ఆందోళనలో ప్రజలు