ETV Bharat / city

Pochampally world tourist spot: భూదాన్‌ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు - bhoodan pochampally news

bhoodan pochampally recognised as world tourist spot
భూదాన్ పోచంపల్లికి ప్రపంచ గుర్తింపు
author img

By

Published : Nov 16, 2021, 4:09 PM IST

Updated : Nov 16, 2021, 5:46 PM IST

16:07 November 16

భూదాన్ పోచంపల్లికి ప్రపంచ గుర్తింపు

  • My compliments to the people of Pochampally, Telangana on being selected as one of the best Tourism Villages by United Nations World Tourism Organisation 👏

    The prestigious award will be given on the occasion of 24th session of the UNWTO General Assembly on Dec 2 in Madrid,Spain

    — KTR (@KTRTRS) November 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి(bhoodan pochampally news)కి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా(bhoodan pochampally recognised as world tourist spot) ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. డిసెంబరు 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్‌ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.    

ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద భారత్‌ నుంచి మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితోపాటు మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్‌, మేఘాలయాలోని కోంగ్‌తాంగ్‌ గ్రామాలు నామినేట్‌ అయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాస పర్యాటక సంస్థ(UNWTO).. పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక(pochampally recognised as world tourist spot) చేసింది.

పోచంపల్లి నేత శైలి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది: కిషన్​ రెడ్డి

ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి (bhoodan pochampally) ఎంపికైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి (union minister kishan reddy) అన్నారు. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని (pochampally recognised by unwto) గుర్తించిందని పేర్కొన్నారు. పోచంపల్లి నేత శైలులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని కిషన్‌రెడ్డి అన్నారు.

కేటీఆర్‌ అభినందనలు..

ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హర్షం(ktr wishes to pochampally people) వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా పోచంపల్లి ప్రజలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి..

TS TRS MLC candidates for MLA quota : ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

Last Updated : Nov 16, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.