ఓ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ -3 రియాలిటీ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అశ్లీలత, అసభ్యత, హింస, నీతి రహిత చర్యలను ప్రోత్సహించేదిగా ఆ షో ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రసారాన్ని నిలువరించాలని కోరారు. కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా ప్రసారం చేయటం అసభ్యతను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. యువత, చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీల్లో ప్రసారం చేసే అసభ్యకరమైన కార్యక్రమాలను సెన్సార్ చేయాలన్సిన బాధ్యత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌పై ఉందన్నారు.
బిగ్‌బాస్-3 కార్యక్రమంపై హెకోర్టులో వ్యాజ్యం
బిగ్ బాస్-3 రియాలిటీ షోపై హైకోర్టులో పిల్ దాఖలైంది. బిగ్ బాస్ 3 ప్రసారాన్ని నిలిపివేయాలని కోరారు.
ఓ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ -3 రియాలిటీ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అశ్లీలత, అసభ్యత, హింస, నీతి రహిత చర్యలను ప్రోత్సహించేదిగా ఆ షో ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రసారాన్ని నిలువరించాలని కోరారు. కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా ప్రసారం చేయటం అసభ్యతను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. యువత, చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీల్లో ప్రసారం చేసే అసభ్యకరమైన కార్యక్రమాలను సెన్సార్ చేయాలన్సిన బాధ్యత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌పై ఉందన్నారు.
సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలుBody:శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంధువులకు వంట చేస్తుండగా హఠాత్తుగా సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే వీకోట మండలం భరత్ నగర్ లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మంజుల అనే మహిళ వంట చేస్తుండగా హఠాత్తుగా సిలిండర్ల నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న ఆమెను కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించగా వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు అందరూ మంటలను అదుపు చేసి గాయపడిన వారిని వికోట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కుప్పం పిఈఎస్ కు తీసుకువెళ్లారు.
గాయపడిన వారి పేర్లు మంజుల, ప్రేమ, వరదరాజులు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491