ETV Bharat / city

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ - ap sec news

nimmagadda case was withdrawn
nimmagadda case was withdrawn
author img

By

Published : Jun 2, 2020, 10:48 AM IST

Updated : Jun 2, 2020, 11:18 AM IST

10:46 June 02

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ

నిమ్మగడ్డ కేసులో స్టే ఇవ్వాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

Last Updated : Jun 2, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.