ETV Bharat / city

కరోనా మృతదేహాలు ఖననం చేయవద్దంటూ ఆందోళన

కరోనా మృతదేహాలను తమ గ్రామంలో ఖననం చేయవద్దంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని ఎ రంగంపేటలో జరిగింది. మృతదేహాలను తరలించకుండా రోడ్డు మార్గంలో చెట్లను నరికి అడ్డుగా వేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

peoples protest at chittoor district over  Funeral of corona bodies

author img

By

Published : Jul 24, 2020, 12:21 PM IST

కరోనా మృతదేహాలు ఖననం చేయవద్దంటూ ఆందోళన

కరోనా మృతదేహాలు తమ ప్రాంతంలో ఖననం చేయోద్దంటూ గ్రామాల్లో అడ్డుకట్టలు వేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి రెవెన్యూ అధికారులు గురువారం స్థలాన్ని గుర్తించారు. స్థానికులు ఈరోజు ఉదయమే అటుగా వెళ్లే దారిలో ముళ్లకంపలు, ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనూ కరోనాతో మృతి చెందిన వ్యక్తిని అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డుకున్నారు. ఎస్​ఐ ఏసుబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించటంతో...వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి:

తొమ్మిది నెలల చిన్నారికి సోకిన మహమ్మారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.