తీరప్రాంతాలు, వాగుల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదులు, వాగులు, వంకల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సెలవుల్లో విహార యాత్రలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన లారీ