జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి 'రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి' అన్న జగన్ని ఏంచేయాలని ప్రశ్నించారు. వైకాపా నాయకులకు దమ్ముంటే తెదేపా నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ కేసులు పెట్టి పారిపోవద్దని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేకనే తమ నాయకుల పత్రికా సమావేశాలపై కులమతాల పేరుతో కేసులు పెటటం తుగ్లక్ చర్యకు నిదర్శనమని దుయ్యబట్టారు. గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లి లాగా తెదేపా రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్లీ రద్దు చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తెదేపా భూమిపూజ చేసిన టీసీఎల్కి మళ్లీ భూమి పూజ చేయట, తెదేపా తెచ్చిన కియా సంస్థ 15 ఏళ్ల క్రితం వైఎస్ కృషి మూలంగానే వచ్చిందనటం, పోలవరం కట్టింది వైఎస్ అని చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ సొంతంగా ఏదైనా చేస్తే తుగ్లక్ పనులని ప్రజలనుకుంటునందున్న, తెదేపా చేసిన మంచి పనులనే చేశామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసని లోకేశ్ అన్నారు.
ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసు: లోకేశ్ - jagan
సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందునే తెదేపా చేసిన మంచి పనులను వైకాపా నేతలు మళ్లీ చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. తెదేపా నాయకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి 'రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి' అన్న జగన్ని ఏంచేయాలని ప్రశ్నించారు. వైకాపా నాయకులకు దమ్ముంటే తెదేపా నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ కేసులు పెట్టి పారిపోవద్దని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేకనే తమ నాయకుల పత్రికా సమావేశాలపై కులమతాల పేరుతో కేసులు పెటటం తుగ్లక్ చర్యకు నిదర్శనమని దుయ్యబట్టారు. గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లి లాగా తెదేపా రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్లీ రద్దు చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తెదేపా భూమిపూజ చేసిన టీసీఎల్కి మళ్లీ భూమి పూజ చేయట, తెదేపా తెచ్చిన కియా సంస్థ 15 ఏళ్ల క్రితం వైఎస్ కృషి మూలంగానే వచ్చిందనటం, పోలవరం కట్టింది వైఎస్ అని చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ సొంతంగా ఏదైనా చేస్తే తుగ్లక్ పనులని ప్రజలనుకుంటునందున్న, తెదేపా చేసిన మంచి పనులనే చేశామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసని లోకేశ్ అన్నారు.
Body:సామర్లకోట రైల్వే స్టేషన్లలో విశాఖ రైలు ఎక్కబోయి రైలు నుండి జారిపడిన యువకుడు.
ఆత్రేయపురం కి చెందిన వ్యక్తి గా గుర్తింపు.
3 గంటల నుండి శ్రమిస్తున్నా రైల్వే అధికారులు
Conclusion: