ETV Bharat / city

జనసేనానికి అభిమాని బహుమానం..ఏంటంటే..!

ఎవరి మీదైనా అభిమానం ఉంటే.. ఒక్కసారైనా కలవాలని..ఏదైనా గుర్తుండే విధంగా ఇవ్వాలని తహతహలాడుతారు. అయితే ఆ వ్యక్తే తమ దగ్గరకు వస్తే ఆ సంతోషానికి హద్దే ఉండదు. రాజధాని పర్యటనకు వచ్చిన జనసేనానికి ఇలాంటి బహుమతే ఇచ్చాడు ఓ అభిమాని.

జననేత, అభిమానికి మధ్య మాటామంతి
author img

By

Published : Aug 30, 2019, 10:06 PM IST

రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్​ కల్యాణ్​కు ఓ అభిమాని ఊహించని కానుక ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో జనసేనాని పర్యటన ప్రారంభమవగానే... ఓ అభిమాని వచ్చి ఆయనకు చెప్పులు బహూకరించారు. మొదటిసారి తమ ప్రాంతానికి వచ్చారని... చిరు కానుక స్వీకరించాలని ప్రాదేయపడ్డాడు. రాజధాని నేలపై తానిచ్చిన పాదరక్షలతో నడవాలని కోరాడు. అభిమాని కోరిక మేరకు రాజధాని ప్రాంతంలో ఆ పాదరక్షలు ధరించి జననేత పర్యటించారు.

జనసేనానికి అభిమాని బహుమానం

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌

Intro:Ap_Nlr_05_30_Puriti_Bidda_Mruthi_Andolana_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరంలోని శ్రీ దుర్గ హాస్పిటల్ లో పురిటి బిడ్డ మృతి చెందడంతో, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విడవలూరు మండలం రామతీర్థానికి చెందిన మమత అనే మహిళ కాన్పు కోసం హాస్పిటల్ లో చేరారు. రాత్రి కాన్పు అయిన తర్వాత పురిటి బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పిల్లల డాక్టర్ కి చూపించాలని వైద్యులు సూచించారు. పిల్లల డాక్టర్ వద్దకు తీసుకెళ్లే లోపే బిడ్డ మృతి చెందిందని బాధితులు విలపిస్తున్నారు. తలపై ఎక్కువ ఒత్తిడి పడటం వల్లే బిడ్డ మృతి చెందినట్లు చిన్న పిల్లల డాక్టర్లు చెప్పడంతో, బంధువులు శ్రీ దుర్గా హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.