ఇదీ చదవండి
pawan kalyan: 'వైకాపా గ్రామ సింహాలవి గోంకారాలు' - pawan kalyan speech at party office
వైకాపా గ్రామసింహాల గోంకారాలు.. సహజమని జనసేనాని (pawan kalyan punches on ycp leaders) పవన్ కల్యాణ్ అన్నారు. గోంకారము అంటే మొరగడం అని.. గ్రామసింహమంటే వీధి కుక్కని పవన్ వివరించారు. వైకాపా వారికి తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం తాను కూడా నేర్పలేనన్నారు. నూనూగు మీసాలున్న కుర్రాలు మాత్రమే వీరికి నేర్పగలరన్నారు. ఏపీలోని మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు.
pawan kalyan