-
శ్రీ సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/Xn2dyY2khc
— JanaSena Party (@JanaSenaParty) July 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీ సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/Xn2dyY2khc
— JanaSena Party (@JanaSenaParty) July 28, 2020శ్రీ సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/Xn2dyY2khc
— JanaSena Party (@JanaSenaParty) July 28, 2020
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో అనుభవం, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి వీర్రాజు అని అన్నారు. ఆయన సారథ్యంలో రాష్టంలో భాజపా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో మీతో కలిసి నడుస్తామని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి :