ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన... త్వరలో..! - three capitals for AP news

మరోసారి రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. రాజధాని రైతుల విజ్ఞప్తి మేరకు ఈ పర్యటన ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Pawan kalyan tours of capital villages soon!

author img

By

Published : Feb 2, 2020, 5:23 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్ మరోసారి రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏయే గ్రామాల్లో సందర్శించాలో నిర్ణయించాలని... స్థానిక నాయకులను పవన్​కల్యాణ్ ఆదేశించారు. పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారు... పవన్​ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. పర్యటన ఎక్కడెక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి అనే కార్యాచరణను పార్టీ నేతలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి : ప్రకాశంలో పదోతరగతి బాలుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.