ETV Bharat / city

ఈనెల 30 న రాజధాని ప్రాంత రైతులతో పవన్ భేటీ - rajadhanai

అమరావతిలో ఈ నెల 30న జనసేనాని పర్యటించనున్నారు. రాజధాని మార్పుపై వస్తున్న వార్తలతో... పవన్​ను ఆ ప్రాంత రైతులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించి... భూ సమీకరణ ఒప్పందం అమలు.. ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై ఆరా తీయనున్నారు.

రాజధాని ప్రాంతంలో ఈనెల 30న జనసేనాని పర్యటన
author img

By

Published : Aug 28, 2019, 10:38 PM IST

ఈ నెల 30న రాజధాని ప్రాంతంలో జనసేనాని పవన్ పర్యటించనున్నారు. మంగళగిరి మండలం నిడమర్రు నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ప్రభుత్వం చేపట్టిన రోడ్లు, భవనాలు, ఎత్తిపోతల పథకాలను జనసేనాని పరిశీలించనున్నారు. అనంతరం రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు వ్యవసాయ కూలీలను కలవనున్నారు. భూసమీకరణ ఒప్పందం అమలు గురించి ఆరా తీయనున్నారు. ఈ నెల 31న మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశం నిర్వహించి... రాజధాని రైతులు, ప్రజల అభిప్రాయాలను జనసేన అధ్యక్షుడు తెలుసుకోనున్నారు.

ఇవీ చూడండి-"రాజధానిగా అమరావతిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదు"

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 993 4 9 9 3

Body:గుంటూరు జిల్లా వరద లంక గ్రామాల్లో రాజ్యసభ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పర్యటించారు పంపు గ్రామాల్లో పర్యటించిన సుజనా చౌదరి మాట్లాడుతూ ఇది భారత ప్రభుత్వ వైఫల్యం వల్లే వచ్చిందని ప్రతి రైతుని ఆదుకోవాలని వేసిన పంటలను నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు

బైట్ సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి రైతులకు పరామర్శ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.