గ్రామ, వార్డు సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పారదర్శకత మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలన్నారు.
పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై సత్వర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవస్థ వల్ల యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. జీవితాలు మారుతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని...అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
'పారదర్శకత మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి' - పారదర్శకత
గ్రామ, వార్డు సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
!['పారదర్శకత మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4511937-72-4511937-1569077962396.jpg?imwidth=3840)
గ్రామ, వార్డు సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పారదర్శకత మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలన్నారు.
పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలపై సత్వర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవస్థ వల్ల యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. జీవితాలు మారుతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని...అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
Body:దోసపాదు పంటపై ఆశలు వదులుకున్నారు తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులు.వందల ఎకరాల్లో సాగు చేసి వాతావరణం అనుకూలించక తీవ్రంగా నష్టపోయారు.అధిక వర్షాల వల్ల నేల తడిగా ఉండటం మూలాన కాయలు పాడైపోవటంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు.
vo1: ఒకప్పుడు కూర దోస పంట రైతులకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఈ ఏడు పరిస్థితి భిన్నంగా మారింది.తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లో అధికంగా ఈ పంటని సాగు చేశారు. మెట్ట ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో పొలాల్లో రోజు నీరు నిల్వ ఉంది దోసపాదులు కుళ్ళిపోయాయి. సుమారు ఎకరానికి 15 వేలు పెట్టుబడి పెట్టామని కానీ అవి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కనీసం కోతకి వచ్చిన వాటినైన అమ్మటానికి వెల్తే 50కిలోలు 100 రూపాయలకు కొంటున్నారని చెప్తున్నారు.అవి రవాణా,కూలీ ఖర్చులకి కూడా సరిపోవట్లేదని అంటున్నారు.
vo2: కొంతమంది రైతులు దీనిని అంతర పంటగా సాగు చేశారు. దీంతో ఇది పొలంలోని మరో పంటను నాశనం చేసిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఈ దోసపాదులు పెరగకుండా చిన్నగానే ఉండిపోతున్నాయి.దిగుబడి వచ్చిన వాటికి సరైన ధర రావట్లెదని.. అందుకే వాటిని పొలాల్లో వదిలేసి వెళ్తున్నామని అంటున్నారు.ఈ పంట పండించిన వారిలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు.ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
evo: లాభసాటిగా ఉంటుందనుకున్న పంట చివరకు మెట్ట ప్రాంత రైతులకు కన్నీటిని మిగిల్చింది.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs స్టూడెంట్
Conclusion: