అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావటంపై జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆయన కీర్తి కిరీటంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కలికితురాయి అని పేర్కొన్నారు.
"అమితాబ్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే కలికితురాయి. అమితాబ్ నటనలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నారు. సైరా చిత్రం షూటింగ్‌లో అమితాబ్‌ను కలిశా... అమితాబ్ వ్యక్తిత్వం, పలకరించిన తీరు మరచిపోలేనివి"
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి: