ఇదీ చదవండి : ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!
'హత్యాయత్నం చేసిన వ్యక్తికి.. స్టేషన్ బెయిలా?'
మాచర్ల దాడి ఘటనలో తెదేపా నేతలపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి వైకాపా తరఫున నామినేషన్ వేయడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి నిదర్శనమని తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఓవైపు దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతుండగానే... నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి పోలీసులు ఈ స్థాయిలో లొంగిపోతే... ప్రజలకు రక్షణ కల్పించేదెవరని ఆమె నిలదీశారు.
మాచర్ల ఘటనపై పంచుమర్తి అనురాధ వ్యాఖ్య
ఇదీ చదవండి : ఆ ఊరు స్థానిక ఎన్నికలను బహిష్కరించింది.. ఎందుకంటే..!