ఈ ఏడాది మొత్తం ఐదు తెలుగు పద్మాలు వికసించాయి. క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను పద్మభూషణ్ వరించగా.. రాష్ట్రం నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపతిరావు (కళలు)లు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి (వ్యవసాయం), విజయసారథి శ్రీభాష్యం (విద్య, సాహిత్యం)లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
ఇదీ చదవండి : దివంగత జైట్లీ, సుష్మాస్వరాజ్‌కు పద్మవిభూషణ్