ఇవీ చదవండి.. ఎదురుతిరిగిన రైతులు... వెనుదిరిగిన అధికారులు
అమరావతి రైతులకు ఉస్మానియా విద్యార్థుల మద్దతు - అమరావతి రైతుల నిరసనల వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలకు తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు మద్దతు తెలిపారు. మందడంలో 61వ రోజు కొనసాగుతున్న ఆందోళనకు వారు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో కూర్చుని అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలంటూ నినాదాలు చేశారు. రాజధాని నిరసనలు కృష్ణాయపాలెం, పెదపరిమి, ఎర్రబాలెం, రాయపూడి, తుళ్లూరుల్లోనూ కొనసాగుతున్నాయి.
అమరావతి రైతుల దీక్షలకు ఉస్మానియా విద్యార్థుల మద్దతు
ఇవీ చదవండి.. ఎదురుతిరిగిన రైతులు... వెనుదిరిగిన అధికారులు