ETV Bharat / city

'ఉల్లి కోసేటప్పుడే కాదు.. కొనేటప్పుడూ కళ్లలో నీళ్లే..!'

author img

By

Published : Dec 9, 2019, 3:29 PM IST

ఉల్లిపాయల కోసం సామాన్యుల తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం పనులన్నీ మానుకుని ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడుతూనే ఉన్నారు. వృద్ధులు, మహిళలు గంటల తరబడి వరుసలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు.

onion problems in state
ఉల్లి బారులు
ఉల్లి బారులు

'ఉల్లిపాయ.. ఉల్లిపాయ.. నువ్వు ఏం చేస్తావంటే.. కోసేటప్పుడే కాదు.. కొనేటప్పుడూ కళ్లలో నీళ్లు తెప్పిస్తానందట'.. అలా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి. కేజీ 25 నుంచి 30 రూపాయలు ఉండే ఉల్లి.. నేడు కిలో రూ. 130ల పైనే పలుకుతున్నాయి. ప్రభుత్వం రాయితీ మీద రూ. 25లకే అందిస్తున్నా.. సామాన్యుడి బాధలు మాత్రం తీరడం లేదు. ఉల్లి కోసం ప్రజలు అన్ని పనులూ మానుకుని ఉదయం నుంచే రైతు బజార్లో వరుసల్లో నిలబడుతున్నారు. కేజీ ఉల్లిపాయల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. అలా అయినా సరిపడా ఉల్లిపాయలు అందుతున్నాయా అంటే.. అదీలేదు. కేజీ అని చెప్తున్నా.. 800 గ్రాములే ఇస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని.. కనీసం కుటుంబానికి 5 కేజీల చొప్పునైనా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కేజీ ఏం సరిపోతుంది.. రెండు కేజీలు కావాలి'

Intro:onion kosam bari ఉల్లిపాయల కోసం ప్రజలు అన్ని పనులు మానుకొని రైతుబజార్లో చుట్టూ గంటల తరబడి క్యూలో నిల్చోవాలి మన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ముందుచూపు లేకపోవటం ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి ధర కిలో 150 రూపాయల పైగా పలకడంతో వినియోగదారులు భరించలేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం రాయితీపై ఇరవై ఐదు రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు ఇవ్వటంతో వీటిని దక్కించుకునేందుకు అన్ని పనులు మానుకొని రైతుబజార్ లకు తిరగవలసి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు కేవలం ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఉందని మాత్రమే ఇవ్వటం వల్ల తాము రైతు బజార్లో నిలబడాల్సి వస్తుందని వారు తెలుపుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లిగడ్డలను అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఉల్లిని ఎక్కువ నిల్వ చేసి లాభం కట్టించేందుకు చూస్తున్నారన్న వాదనలు ఉన్నాయి కనీసం కుటుంబానికి ఒకరికి 5 కేజీల చొప్పున అందజేసే ఎలా చర్యలు కోరుతున్నారు

Body:bari

Conclusion:que
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.