ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1417 కరోనా కేసులు.. 13 మరణాలు

author img

By

Published : Sep 14, 2020, 10:51 AM IST

తెలంగాణలో కొత్తగా 1417 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 13 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 974కు చేరింది.

ts corona
ts corona

తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరాయి. కొవిడ్​తో మరో 13 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 974కు పెరిగాయి. వైరస్​ నుంచి కోలుకుని మరో 2,479 మంది డిశ్చార్జయ్యారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం 30,532 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 23,639 మంది బాధితులు ఉన్నారు.

ఇదీ చూడండి:

శ్రావణి కేసు: దేవరాజ్​రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.