ETV Bharat / city

Jayaram Murder Case: జయరాం హత్య కేసులో ఒకరు ‌అరెస్టు - చిగురుపాటి జయరాం హత్య కేసు

Jayaram Murder Case: చిగురుపాటి జయరాం హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు రాకేష్‌రెడ్డి తరపున సాక్షులను బెదిరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Chigurupati Jayaram murder case
Chigurupati Jayaram murder case
author img

By

Published : Dec 21, 2021, 10:43 PM IST

Jayaram Murder Case: చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని ‌అరెస్ట్ చేశారు. శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని హైదరాబాద్​లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డి తరఫున.. హత్య కేసు సాక్షులను బెదిరించినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

పారిశ్రామిక వేత్త అనుమానాస్పద మృతి

CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.