.
అమరావతి కోసం పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్ఆర్ఐల ధర్నా - పార్లమెంటు వద్ద ఎన్ఆర్ఐల ధర్నా వార్తలు
అమరావతికి మద్దతుగా ప్రవాసాంధ్రులు.... పార్లమెంటు ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఎన్నారైలు కోమటి జయరాం ఆధ్వర్యంలోని తానా బృందం... పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాచేశారు. అమరావతికి అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమంత్రులు, భాజపా నేతలను కలవనున్నట్లు చెప్పిన తానా సభ్యులు.... అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
nri's protest for amaravathi in parlament
.